డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు

కర్ణాటకలోని మైసూరులో డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టయింది. క్లండస్టిన్‌ మాదక ద్రవ్యం తయారు చేసే ల్యాబ్‌ను కంట్రోల్ బ్యూరో అధికారులు సీజ్ చేశారు. మార్కెట్‌లో రూ. 10 కోట్ల విలువైన డ్రగ్స్, రూ. 25.6 లక్షల నగదు, డ్రగ్స్ తయారీకి వాడే 500 కిలోల రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో డ్రగ్స్ సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్న ముఠా కార్యకలాపాలకు అడ్డుకట్ట పడింది.

సంబంధిత పోస్ట్