న్యూ ఇయర్ వేళ నగరంలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్, అబిడ్స్, గన్‌ఫౌండ్రీ, బషీర్‌బాగ్‌, ఐమాక్స్, దోమలగూడ వంటి పలు ప్రాంతాల్లో వాహనాలను ఆపి తనిఖీలు చేపడుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ప్రజలు సురక్షితంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్