మద్యం మత్తులో ఆలయ గోపురంపైకి ఎక్కి వ్యక్తి హల్ చల్ (వీడియో)

AP: తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతాలోపం కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి సిబ్బంది కళ్లుగప్పి గోడ దూకి ఆలయంలోకి ప్రవేశించాడు. విజిలెన్స్ సిబ్బంది చూసేలోపే ఆలయ గోపురంపైకి ఎక్కి.. కలశాలు లాగేందుకు ప్రయత్నించాడు. మద్యం ఇస్తేనే కిందికి దిగుతానని హల్‌చల్ చేశాడు. సిబ్బంది 3 గంటలు శ్రమించి అతడిని కిందికి దించగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి నిజామాబాద్ జిల్లా వాసిగా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్