దులీప్ ట్రోఫీ ఛాంపియన్ ఈస్ట్ జోన్

దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ విజేతగా నిలిచింది. సౌత్ జోన్ తో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ, ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ఈస్ట్ జోన్ 13 ఏళ్ల తర్వాత ట్రోఫీని కైవసం చేసుకుంది. కిషన్ సేన ఈ మ్యాచ్ లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕