దులీప్ ట్రోఫీ ఫైనల్.. తిలక్‌ సెంచరీ మిస్‌

దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో సౌత్‌ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈస్ట్‌ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చివరి వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఈస్ట్‌ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు ఈస్ట్‌ జోన్ 708 పరుగులు చేసింది. దీంతో ఈస్ట్‌ జోన్‌కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

సంబంధిత పోస్ట్

✕
✕