'డ్యూన్ 3' సినిమా టికెట్‌ ధర రూ.90 వేలు.. కారణమిదే!

హాలీవుడ్ చిత్రం 'డ్యూన్ 3' డిసెంబర్ 18, 2026న విడుదల కానుంది. ఈ సినిమా ఐమ్యాక్స్ 70mm టికెట్లు నిమిషాల్లోనే అమ్ముడైపోయాయి. బ్లాక్ మార్కెట్‌లో ఒక్కో టికెట్ ధర రూ. 90,000 వరకు పలుకుతోంది. దీనికి ప్రధాన కారణం ఐమ్యాక్స్ 70mm థియేటర్లు తక్కువగా ఉండటమే. అమెరికా, యూకేలో కేవలం 19 లొకేషన్లలో మాత్రమే ఈ స్పెషల్ ఫార్మాట్ స్క్రీన్స్ అందుబాటులో ఉన్నాయి. దర్శకుడు డెనిస్ విల్లెనెవ్ ఈ సినిమాను 70mm ఫిల్మ్‌పైనే షూట్ చేశారు, ఇది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్