రేపు అయోధ్యలో ప్రధాని చేతుల మీదుగా ద్వజారోహణ

ప్రధాని నరేంద్రమోదీ రేపు (మంగళవారం) అయోధ్యలోని రామమందిరంలో ద్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆలయ శిఖరంపై 22 అడుగుల కాషాయ జెండాను ఎగురవేయడం ద్వారా ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఆలయ నిర్మాణం పూర్తయినందుకు సంకేతంగా ఈ ద్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికోసం ఆలయంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్