డ్వాక్రా మహిళలకు రూ.2 లక్షల రుణం!

ఏపీలో డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డ్వాక్రా మహిళలకు ఆర్థిక సహాయం అందించడానికి స్త్రీనిధి, ఉన్నతి పథకాల కింద ఇటీవల రుణ పరిమితిని పెంచింది. బ్యాంకుల ద్వారా కనీసం రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణాలు మంజూరు చేయనుంది. ఎస్సీ, ఎస్టీ ఉన్నతి పథకం ద్వారా అవసరాన్ని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కూడా రుణాలు పొందే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్