ఇ-సిగరెట్‌ వివాదం..RR కెప్టెన్ రియాన్‌ పరాగ్‌కు జరిమానా

పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఇ-సిగరెట్ తాగిన ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్‌కు మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించారు. ఈ సంఘటనతో ఇ-సిగరెట్ వాడకంపై వివాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్