గిగ్ వర్కర్లకు ఇన్సెంటివ్స్ పెంచిన ఈ - కామర్స్ సంస్థలు

గిగ్ వర్కర్ల సమ్మె పిలుపుతో ఇవాళ బిజినెస్ నష్టపోకుండా ఈ - కామర్స్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఇవాళ డెలివరీలకు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇవ్వనున్నట్లు ఈ కామర్స్ సంస్థలు స్విగ్గీ, జొమాటో ప్రకటించాయి. ఒక్క డెలివరీకి ఇవాళ రూ.120 నుంచి 150 ఇవ్వనున్నట్లు పేర్కొన్నాయి. అటు పికప్ రిజెక్షన్, క్యాన్సిలేషన్స్ తదితరాలపై పెనాల్టీలూ ఇవాళ ఉండవు. స్విగ్గీ అయితే ఇవాళ, రేపు రూ.10k వరకు ఇన్సెంటివ్స్ ఆఫర్ చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్