ఈ20 పెట్రోల్.. పాత వాహనాలకు ముప్పు తప్పదా?

ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో ఈ20 పెట్రోల్ సరఫరా చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ20 అంటే 80% పెట్రోల్, 20% ఇథనాల్ మిశ్రమం. ఇది పాత వాహనాలకు ఇంజన్ సమస్యలు, తుప్పు పట్టడం, రబ్బరు భాగాలు దెబ్బతినడం వంటి ఇబ్బందులు కలిగిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పాత వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ఇథనాల్ రెసిస్టెంట్ విడిభాగాలను మార్చుకోవాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్