ఆడపిల్లల్లో త్వరగా రుతుక్రమం: కారణాలు, జాగ్రత్తలు ఏమిటి?

వాతావరణ మార్పులు, కలుషిత ఆహారం, గాలి కారణంగా బాలికల్లో రుతుక్రమం ప్రారంభమయ్యే వయస్సు తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు. గతంలో 13-14 ఏళ్లుగా ఉన్నా.. ఇది ఇప్పుడు 11-12 ఏళ్లకు చేరుకుంది. ఆధునిక జీవనశైలి, శారీరక శ్రమ తగ్గడం, జంక్ ఫుడ్, ఊబకాయం, వాయు కాలుష్యం, పురుగుమందుల అవశేషాలు దీనికి కారణాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుందని, తల్లిదండ్రులు సమతుల ఆహారం, వ్యాయామం, పరిశుభ్రత పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్