గుండెపోటు ముందస్తు సంకేతాలను నిర్లక్ష్యం ప్రాణాంతకం!

ఛాతీ నొప్పితో పాటు శ్వాస ఆడకపోవడం, అలసట, నీరసం, ఎడమ చేయి, భుజం, మెడ, దవడలో నొప్పి, చలితో కూడిన చెమటలు, వికారం, వాంతులు, తలతిరగడం, ఆందోళన వంటివి గుండెపోటుకు ముందస్తు సంకేతాలని వైద్యులు వివరిస్తున్నారు. మహిళల్లో లక్షణాలు కొద్దిగా భిన్నంగా ఉండవచ్చని, వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చని హెచ్చరించారు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, ధూమపానం, మద్యానికి దూరం, ఒత్తిడి నియంత్రణ, క్రమమైన వైద్య పరీక్షలు, తగినంత నిద్రతో గుండెను కాపాడుకోవచ్చని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్