వెనెజువెలాలో సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా మృతుల సంఖ్య 2 వేలకు చేరుకుంది. ఈ విపత్తులో 10,571 మంది గాయపడగా, 50 వేల మంది గల్లంతయ్యారు. 58 వేల భవనాలు దెబ్బతినగా, 189 పూర్తిగా ధ్వంసమయ్యాయి. వారం రోజులుగా సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.