మహారాష్ట్ర హింగోలిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.7గా నమోదు అయింది. నాందేడ్, పర్బిని జిల్లాల్లో భూప్రకంపనలు రావడంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.