బియ్యానికి పురుగులు ప‌ట్టకూడదంటే ఇలా చేయండి!

వంటగదిలో దాచుకున్న బియ్యం, పప్పులకు పురుగులు పట్టడం గృహిణులకు పెద్ద సమస్య. స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా ప్లాస్టిక్ గాలి చొరబడని డబ్బాలను వాడాలి. ఎండు మిరపకాయలు, వేపాకులు, వసంబు వేరు వంటి సాంప్రదాయ పద్ధతులు పురుగులను నివారిస్తాయి. బిర్యానీ ఆకులు, లవంగాలు, ఆముదం, పసుపు కూడా ఉపయోగపడతాయి. భారీ మొత్తంలో నిల్వ చేసేవారు ఫుడ్ గ్రేడ్ బోరిక్ యాసిడ్ వాడవచ్చు. పప్పులను దోరగా వేయించి నిల్వ చేస్తే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. తడి లేని గరిటె వాడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్