రాత్రి పడుకునే ముందు యాలకులు తింటే!

యలకులతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు ఒకటి లేదా రెండు యాలకులను నమిలి గోరువెచ్చని నీరు తాగడం వల్ల గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయని సూచిస్తున్నారు. యాలకుల్లోని సమ్మేళనాలు నిద్రలేమిని దూరం చేయడంతో పాటు, వాటిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసనను పోగొడతాయి. గురకను నివారించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕