రాత్రిపూట సోయాబీన్‌ను తినండి.. ఎన్నో లాభాలు!

సోయాబీన్ గింజలే అనుకుంటే పొరపాటే.. అందులో అనేక పోషకాలు ఉంటాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. రాత్రిపూట డిన్నర్‌లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండటంతో ఎముకలను బలంగా ఉంచుతాయి. వృద్ధాప్యంలోనూ ఎముకలు దృఢంగా ఉంటాయి. 100 గ్రాముల సోయాబీన్స్ తింటే 36 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. నాన్‌వెజ్ తినని వారికి సోయాబీన్ మంచి ఫుడ్ అని చెప్పవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్