రాత్రి 9 గంటలకు భోజనం.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం!

రాత్రి 9 గంటలకు బదులు సాయంత్రం 7 గంటలకే భోజనం చేయడం వల్ల శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయని ప్రముఖ డాక్టర్లు చెబుతున్నారు. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఇన్సులిన్ పనితీరు తగ్గి, కొవ్వు పేరుకుపోయి, జీవక్రియ నెమ్మదిస్తుంది. త్వరగా భోజనం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండి, మంచి నిద్ర పడుతుంది. డయాబెటిస్, ఫ్యాటీ లివర్ ఉన్నవారు రాత్రి 7-8 గంటలకల్లా భోజనం చేయడం మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్