కాలీఫ్లవర్‌ని తరచుగా ఆహారంలో భాగం చేసుకుంటే కొన్ని రకాల క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. కాలీఫ్లవర్ గర్భిణిల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరం బరువును కూడా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను నిర్మిస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. కాలీఫ్లవర్ లో విటమిన్ కే, కాల్షియం అధికంగా లభిస్తాయి. కాలీఫ్లవర్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.