ప్రతి వారం చేపలు తింటే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు!

ప్రతి ఆదివారం నాన్-వెజ్ తినే అలవాటు చాలామందికి ఉంది. అయితే, ప్రతి వారం చేపలు తినడం వల్ల నరాల వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల మతిమరుపు, తలనొప్పి, చేతులు వణకడం వంటి సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలని, ఇది కడుపులోని శిశువు అభివృద్ధికి ఆటంకం కలిగించవచ్చని సూచిస్తున్నారు. కొందరికి చేపలు పడక చర్మంపై దద్దుర్లు, దురద వంటి సమస్యలు వస్తాయి. అటువంటి వారు చేపలు తినకుండా ఉండటమే మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్