మటన్ తర్వాత ఈ ఆహారాలు తింటే ప్రాణానికే ముప్పు!

మటన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, కొన్ని ఆహారాలతో కలిపి తింటే ప్రాణానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మటన్ తిన్న వెంటనే పాలు, పాల ఉత్పత్తులు, కూల్ డ్రింక్స్, తేనె, టీ, కాఫీలు, బంగాళదుంపలు వంటివి తీసుకోకూడదని సూచిస్తున్నారు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపడంతో పాటు, శరీరంలో వేడి పెరిగి వికారం, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్