ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచింది!

ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు తీసుకోవడం చాలా ముఖ్యం. యాపిల్‌లోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అరటి పండు నుంచి పొటాషియం, విటమిన్ B-6 రూపంలో శక్తి లభిస్తుంది. జామలోని విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ వంటి పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మంచివి. ఆరెంజ్ విటమిన్ Cతో ఇమ్యూనిటీని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దానిమ్మ, బొప్పాయి, కివీ, ఉసిరి వంటి పండ్లలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్