ఉలవలు తింటే మూత్రాశయ సమస్యలు దూరం: నిపుణులు

ఉలవలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రోటీన్లు, ఐరన్, క్యాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఉలవలు పోషకాహార లోపాన్ని తగ్గించడమే కాకుండా, డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. అధిక ఫైబర్ కంటెంట్ వల్ల మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉలవలు శ్వాసకోశ సమస్యలను తగ్గించి, మూత్రాశయ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్