తెల్ల శనగలు తింటే.. బరువు, షుగర్.. రెండూ తగ్గుతాయట

సరైన ఆహారం, జీవనశైలి మార్పుల ద్వారా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో, మధుమేహం ఉన్న వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా, రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పటికప్పుడు పెరిగిపోవడం లేదా తగ్గిపోవడం జరుగుతుంటుంది. ప్రతిరోజు తెల్ల శనగలను ఉడికించి తీసుకోవడం వల్ల శరీరానికి ఐరన్‌తో పాటు పొటాషియం లభిస్తుంది. ఇవి ఎక్కువ, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI)ను కలిగి ఉంటాయి. దీంతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్