చెరువులోకి దూసుకెళ్లిన ఈకో కార్ (వీడియో)

రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లా పూల్‌పూర్ గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. చెరువులోకి దూసుకెళ్లిన ఈకో కారులో 11 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు వెంటనే స్పందించి ఆరుగురిని సురక్షితంగా బయటకు తీశారు. మిగిలిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. దురదృష్టవశాత్తు, కారులో ఇరుక్కుపోయిన ఒకరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕