HCA నిధుల గోల్‌మాల్‌పై ED, CID దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) నిధుల దుర్వినియోగంపై ఈడీ, సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఇప్పటికే అరెస్టయిన ఐదుగురు నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. మరోవైపు, నిందితులు బెయిల్ మంజూరు చేయాలంటూ బెయిల్ పిటిషన్‌ను సమర్పించారు. కస్టడీ, బెయిల్ పిటిషన్లపై కోర్టు ఈరోజు(సోమవారం) విచారణ చేపట్టనుంది.

సంబంధిత పోస్ట్