తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ తనిఖీలు

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మరోసారి తనిఖీలు చేపట్టింది. వెల్ఫేర్‌ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ సంస్థ అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. విశాఖ, హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. దాదాపు రూ.2,000 కోట్ల భారీ అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ సోదాల్లో భాగంగా ఈడీ అధికారులు రూ.1.01 కోట్ల నగదు, 6 లగ్జరీ కార్లతో పాటు 182 బ్యాంకు ఖాతాలను, పలు కీలక పత్రాలను జప్తు చేశారు.

సంబంధిత పోస్ట్