TG: మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి బిగ్ షాక్ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఈడీ సూచించింది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.