TG: హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. సురానా గ్రూప్ చైర్మన్, డైరెక్టర్‌ల ఇళ్లలో ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఏకకాలంలో నగరంలోని సికింద్రబాద్, బోయిన్‌పల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో, వారి ఇళ్లు, ఆఫీసుల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.