ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలోని విద్యా కళాశాలల్లో బి.ఎడ్ (2ఏళ్లు) రెగ్యులర్ కోర్సులో ప్రవేశానికి సంబంధించి ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ని కేయూ విడుదల చేసింది. ఈ నెల 12 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తులు చేసుకునేందుకు జనరల్ అభ్యర్థులు రూ. 750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 550 ఫీజుగా నిర్దారించింది. చివరి తేదీ లేట్ ఫీజుతో కలిపి మే 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 1న పరీక్షలు నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్