వర్షాకాలంలో గుడ్లు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు?

వర్షాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గి అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుడ్లలో విటమిన్ డి, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు, లుటీన్, జీయాక్సాంథిన్, బయోటిన్, విటమిన్ బి12, ఐరన్ వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, కండరాల పెరుగుదల, కంటి ఆరోగ్యం, జుట్టు ఆరోగ్యం, బరువు నిర్వహణ, రక్తహీనతను తగ్గించడంలో సహాయపడతాయి. ఉడికించినవి, పోచ్డ్, ఆమ్లెట్, స్క్రాంబుల్డ్, ఎగ్ సూప్, ఎగ్ కర్రీ వంటి వివిధ రూపాల్లో గుడ్లను తీసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్