ఎనిమిదేళ్ల బాలుడిపై ఇద్దరు యువకుల లైంగిక దాడి

AP: పల్నాడు జిల్లా, ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలుడిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాలుడి తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్

✕
✕