ఎల్‌నినో ఎఫెక్ట్.. ఆరుతడి పంటలే మేలు!

ఎల్‌నీనో ప్రభావంతో లోటు వర్షపాతం కారణంగా ఖరీఫ్ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ సంక్షోభ సమయంలో రైతులు నష్టపోకుండా లాభదాయక ఆరుతడి పంటలపై దృష్టి సారించవచ్చు. దుంపజాతి కూరగాయలు, టమాట, మిరప, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి ఆరుతడి పంటలు అధిక దిగుబడిని అందిస్తూ, రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మొక్కజొన్న, కూరగాయల సాగు, పప్పుధాన్యాలు వంటివి సాగు చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕