ఎల్‌నినో ప్రభావంతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

TG: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3-4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సాధారణం కన్నా నాలుగు డిగ్రీలు పెరిగి 35 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రెండు రోజుల్లో మరో రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్​నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕