సైబర్‌ వలలో వృద్ధ దంపతులు.. రూ.15 కోట్లు స్వాహా..

దిల్లీలో ఓ వృద్ధ దంపతులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి, తమ జీవితకాలంలో దాచుకున్న సుమారు రూ.15 కోట్లను కోల్పోయారు. డా. ఓం తనేజా, డా. ఇందిరా తనేజాలు పోలీసు అధికారులమని చెప్పుకున్న సైబర్ నేరగాళ్ల నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో భయపడి, వారిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, అరెస్టు వారెంట్లతో బెదిరించడంతో మోసపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌ను సంప్రదించగా, తాము మోసపోయామని గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్