తమిళనాడులో టీవీకే ర్యాలీకి ఎన్నికల సంఘం అనుమతి

తమిళనాడులో టీవీకే పార్టీ ర్యాలీకి ఎన్నికల సంఘం అనుమతి మంజూరు చేసింది. మార్చి 30న పెరంబూరు నియోజకవర్గం నుంచి టీవీకే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. చెన్నై నగరంలో ఐదు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఆదివారం నాడు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్