ఇజ్రాయెల్‌లో ఎన్నికలు.. నెతన్యాహుకు ట్రంప్ మద్దతు

ఈ నెలాఖరున జరగనున్న ఇజ్రాయెల్ ఎన్నికల్లో ప్రధాని బెంజమిన్ నెతన్యాహును మళ్లీ గెలిపించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. నెతన్యాహు గొప్ప యోధుడని, ఇరాన్‌ను ఎదుర్కోవడంలో ఆయన అద్భుతమైన భాగస్వామి అని కొనియాడారు. ఇరాన్ పట్ల ఇజ్రాయెల్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ట్రంప్.. ధైర్యవంతుడైన నెతన్యాహు నాయకత్వమే ఇజ్రాయెల్‌కు అవసరమని పేర్కొన్నారు. ఆయన వ్యూహాలను కూడా ట్రంప్ ఈ సందర్భంగా ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕