గణేష్ మండపం వద్ద కరెంట్ షాక్.. చిన్నారి సహా ముగ్గురు మృతి (వీడియో)

ముంబైలోని లాల్‌బాగ్‌-కాలాచౌకి ప్రాంతంలో గణేష్‌ మండపం సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కరెంట్‌ షాక్‌కి గురై 8 ఏళ్ల రాఘణి ఘన్‌శ్యామ్‌ యాదవ్‌ సహా ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా.. వారిని భైకల్లాలోని మసీనా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు, ఫైర్‌ బ్రిగేడ్‌ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕