దేశంలో పెరిగిన ఎలక్ట్రిక్‌ వాహన విక్రయాలు

దేశంలో ఎలక్ట్రిక్‌ వాహన విక్రయాలు పెరుగుతున్నాయి. ఇంధన ధరలు పెరుగుతుండటం, వాహనాల ధరల్లో మార్పులతో చాలా మంది ఈవీలవైపు మొగ్గుచూపుతున్నారు. ఆగస్టులో మొత్తం 2.98 లక్షల ఈవీల అమ్మకం జరిగింది. గతేడాదితో పోలిస్తే 52.9 శాతం వృద్ధి నమోదైంది. 9.5 శాతం నుంచి 12.3 శాతానికి మార్కెట్‌ హవా పెరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕