రాత్రంతా కూలర్ వాడితే నెలకు ఎంత కరెంట్ బిల్ వస్తుందో తెలుసా?

వేసవిలో కూలర్ల వాడకంపై కరెంటు బిల్లు షాక్ తగలవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా 220 వాట్ల కూలర్ రోజుకు 15 గంటలు వాడితే నెలకు రూ.640-650 బిల్లు వస్తుందని అంచనా. పాత కూలర్లు ఎక్కువ విద్యుత్ వినియోగిస్తాయి, కాబట్టి BLDC మోటార్ కూలర్లు వాడటం మంచిది. గది కిటికీలు తెరిచి ఉంచడం, గడ్డి మార్చడం, ఫ్యాన్ స్పీడ్ తగ్గించడం వంటి జాగ్రత్తలతో బిల్లు తగ్గించుకోవచ్చు. బిల్లు ఎక్కువగా వస్తుంటే మెకానిక్‌తో కూలర్‌ను పరిశీలించుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్