108 అంబులెన్స్‌పైకి దూసుకొచ్చిన ఏనుగు (వీడియో)

తమిళనాడు ఉడుమాల్పేటలో పేషెంట్‌ను దించుకొని వెళ్లుతున్న 108 అంబులెన్స్‌కు ఏనుగు ఎదురుపడింది. అగ్రెసివ్‌గా వాహనం వైపు దూసుకొచ్చిన ఏనుగును ఆపేందుకు డ్రైవర్ సైరన్, హారన్ మోగించాడు. దీంతో ఏనుగు దాడి చేయకుండా వెనక్కి వెళ్లిపోయింది. డ్రైవర్, నర్సులు సురక్షితంగా బయటపడగా, మొత్తం ఘటన కేరళ మున్నార్‌–చిన్నార్ ఫారెస్ట్ ప్రాంతంలో అంబులెన్స్ డాష్‌క్యామ్‌లో రికార్డ్ అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్