మహిళకు ముద్దు పెట్టిన ఏనుగు (VIDEO)

థాయిలాండ్‌లోని ఎలిఫెంట్ పార్క్‌లో బటూల్ అనే మహిళకు మూడేళ్ల పిల్ల ఏనుగు అమేలియా రెండు సార్లు ముద్దు పెట్టింది. ఈ క్యూట్ దృశ్యం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. "ఊహించని ముద్దు" అంటూ బటూల్ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. వీడియోను 4 మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించారు. నెటిజన్స్‌ అందరూ ఈ హార్ట్‌టచ్ క్షణాన్ని చూసి.. జంతువుల ప్రేమకు మానవులు కూడా ప్రతిస్పందిస్తారు అన్న స్మృతిని ఈ వీడియో గుర్తుచేస్తోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్