చంద్రగిరిలో ఏనుగుల బీభత్సం.. వీడియో

AP: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని భీమవరం, కొండ్రెడ్డి కండ్రిగ గ్రామాల్లోకి అర్ధరాత్రి ఏనుగుల గుంపు చొరబడి కలకలం సృష్టించింది. పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు పంటలను తొక్కి భారీగా నష్టం చేశాయి. ఏనుగుల గుంపు సంచారంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్