ఒక్కసారిగా కుప్పకూలిన లిఫ్ట్.. తప్పిన ప్రాణాపాయం (వీడియో)

పూణే వాఘోలీ ప్రాంతంలో ఒక్కసారిగా లిఫ్ట్ కుప్పకూలిన ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్‌లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఒక బాలుడు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. అక్కడి సిబ్బంది వెంటనే స్పందించగా, బాధితులు సురక్షితంగా బయటకు రాగలిగారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్