ఈ ఏడాది టెస్లా నుంచి ఎగిరే కారు!

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, ప్రముఖ పాడ్‌కాస్టర్ జో రోగన్‌తో మాట్లాడుతూ, టెస్లా నుంచి 'ఎగిరే కారు'ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాదిలోనే దాని ప్రోటోటైప్‌ను ప్రపంచానికి చూపిస్తామని తెలిపారు. హాలీవుడ్ సినిమాల్లోని కార్ల ఫీచర్లను కలిగి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్