మోదీ-ట్రంప్ కాల్‌లో ఎలాన్ మస్క్ లేరు: కేంద్రం

ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ కాల్‌లో ఎలాన్ మస్క్ పాల్గొన్నట్లు వచ్చిన వార్తలను కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి ఖండించారు. ఈ నెల 24న మోదీ, ట్రంప్ మధ్య మాత్రమే టెలిఫోన్ సంభాషణ జరిగిందని, పశ్చిమాసియా ఉద్రిక్తతలపై వారు మాట్లాడుకున్నారని స్పష్టం చేశారు. ఈ వార్తలను విదేశాంగ శాఖ అధికారికంగా తోసిపుచ్చింది.

సంబంధిత పోస్ట్