భారత్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్(ముందు ట్విట్టర్)లో అశ్లీల కంటెంట్‌పై ఎలాన్ మస్క్ నిషేధం విధించారని వార్తలు వస్తున్నాయి. దీంతో 18+ వీడియోలు, అశ్లీల కంటెంట్‌పై కొత్త పరిమితులు అమలులోకి వచ్చాయని కొందరు భావిస్తున్నారు. భారత ఎలక్ట్రానిక్స్, IT మంత్రిత్వ శాఖ జనవరిలో 72 గంటల సమ్మతి నోటీసు జారీ చేసి, అశ్లీల కంటెంట్ తొలగించమని సూచించింది. దీంతో ఎలాన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. అయితే కొందరు దీన్ని స్వాగతిస్తే, మరికొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు.