భారత్ మార్కెట్‌లోకి ఎలన్ మస్క్ టెస్లా వాహనం

ఎలన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా సంస్థ భారతదేశంలో అధికారికంగా ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ముంబైలో టెస్లా మోడల్ Y వాహనం కనిపించి వైరల్ అయింది. జులై 15న ముంబైలో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం కానుంది. ఆగస్టులో టెస్లా వాహనాల డెలివరీలు కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. భారత ఆటోమొబైల్ మార్కెట్లో టెస్లా కొత్త మార్గదర్శకత్వాన్ని చూపనుంది.

సంబంధిత పోస్ట్