రవి కిషన్, రీవా మధ్య ఎమోషనల్ సంభాషణ వైరల్

అమెజాన్ ప్రైమ్ వీడియోలో కొత్తగా ప్రారంభమైన రియాలిటీ షో ‘అలయన్స్’లో నటుడు, ఎంపీ రవి కిషన్ తన కుమార్తె రీవా కిషన్‌తో కలిసి పాల్గొన్నారు. మొదటి వారంలోనే తండ్రీకూతుళ్ల మధ్య జరిగిన ఒక ఎమోషనల్, ఫన్నీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షోలో రీవా కన్నీళ్లు పెట్టుకోవడంతో రవి కిషన్ ఆందోళన చెందారు. ఇంటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయని రీవా చెప్పగా, 'నేనున్నానుగా' అని రవి కిషన్ అనడంతో నవ్వులు విరిశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్